శ్రీకాకుళం: క్లాప్ డ్రైవర్లు సీఐటీయూ వీడి ఏఐటీయూసీలో చేరిక

62చూసినవారు
శ్రీకాకుళం: క్లాప్ డ్రైవర్లు సీఐటీయూ వీడి ఏఐటీయూసీలో చేరిక
శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో స్వచ్ఛంధ్ర క్లాప్ డ్రైవర్లు సీఐటీయు ను వీడి ఏఐటీయూసీ కార్మిక సంఘంలో గురువారం చేరారు. ఈ మేరకు గౌరవ అధ్యక్షుడు. టి. తిరుపతి రావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి. అప్పలరాజు కండువా కప్పి సంఘంలో కి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలన్నారు. ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షాన పోరాడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్