శ్రీకాకుళం: కుక్కల దాడిలో ఆవు దూడకు గాయాలు

83చూసినవారు
శ్రీకాకుళం: కుక్కల దాడిలో ఆవు దూడకు గాయాలు
శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామంలో కుక్కలు స్థైర్య విహారం చేస్తున్నాయి. ఈ కుక్కలు ఆవు దూడను ఆదివారం గాయపరిచాయనట్లు స్థానికులు కే. ధనుంజయరావు తెలిపారు. అయితే పశు వైద్యులకు సమాచారం అందించిన ఇంతవరకు ఎటువంటి వైద్యం అందించకపోవడంతో మంగళవారం జిల్లా పశు వైద్యశాలకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తగుచర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్