శ్రీకాకుళం డీసీఎంస్ చైర్మన్ గా నియమితులైన చౌదరి అవినాష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను గురువారం విజయవాడ లోనీ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయనతో పాటుచౌదరి నారాయణమూర్తి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి ఉన్నారు. తనకు పదవి లభించడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.