శ్రీకాకుళం: కేంద్ర మంత్రి పనికి టీడీపీ క్యాడర్ లో అసంతృప్తి

64చూసినవారు
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి పనికి టీడీపీ క్యాడర్ లో అసంతృప్తి
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పాటలు పాడి, ప్రచారం చేసిన గాయని మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అరసవల్లి దేవాలయంలోకి ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లడంపైౖ టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. అరసవల్లిలో 4వ తేదీన మంగ్లీ బృందం పాటల కార్యక్రమం నిర్వహించింది. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌, మంగ్లీకి ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారు పదవిని కట్టబెట్టారని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్