శ్రీకాకుళం: నిరుపేద నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ

67చూసినవారు
శ్రీకాకుళం: నిరుపేద నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ
నిరుపేద నిరాశ్రయులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ తెలిపారు. శనివారం ప్రశాంతి వృద్ధాశ్రమం, బెహర మనోస వికాస కేంద్రం, పొగిరి లో ఉన్న కుష్టి వ్యాధి నివారణ కేంద్రంలో ఉన్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ మేరకు సుమారు 200 మందికి వీటిని అంద చేశామని వివరించారు. కార్యక్రమంలో యుబిఐ రీజినల్ కోఆర్డినేటర్ తిలక్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్