శ్రీకాకుళం: తైక్వాండో సెమినార్ లో జిల్లా క్రీడాకారులు

78చూసినవారు
శ్రీకాకుళం: తైక్వాండో సెమినార్ లో జిల్లా క్రీడాకారులు
ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు విజయనగరం రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన 3వ జాతీయ స్తాయి ఫైట్ టెక్నిక్ సెమినార్ లో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం జిల్లా నుండి ఇద్దరు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ శిక్షకుడు అబ్బాస్ షకీ చేతుల మీదుగా క్రీడాకారులు యోగేశ్వరి, యషితలు సర్టిఫికెట్లను అందుకున్నారని శనివారం శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్