శ్రీకాకుళం: DNA పరీక్షలు వేగవంతంగా జరుగుతున్నాయి: కేంద్ర మంత్రి

50చూసినవారు
శ్రీకాకుళం: DNA పరీక్షలు వేగవంతంగా జరుగుతున్నాయి: కేంద్ర మంత్రి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం మీడియాతో మాట్లాడారు. DNA పరీక్షలు వేగవంతంగా జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించారు. బాధితుల బాధను అర్థం చేసుకోగలనని, తన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, ఆ బాధ ఏంటో తనకు తెలుసని పేర్కొన్నారు. ఇక అలాగే బోయింగ్ 787 భద్రతపై దర్యాప్తునకు ఆదేశించామని, మూడు నెలల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్