ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరోసారి స్టెప్పులతో ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన ఒక వేడుకలో హిందీ డ్యూయెట్ పాటకు ఇద్దరూ కలిసి నృత్యం చేయగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డాన్స్ టీచర్ అయిన మాధురే దువ్వాడకు స్టెప్పులు నేర్పించి ఉంటారేమోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.