శ్రీకాకుళం: విద్యాశాఖ అధికారులు సెలవులపై దృష్టి సారించాలి

64చూసినవారు
శ్రీకాకుళం: విద్యాశాఖ అధికారులు సెలవులపై దృష్టి సారించాలి
విద్యాశాఖ అధికారులు సెలవులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సెలవులు పక్కాగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్