శ్రీకాకుళం జిల్లాలోని 3డివిజన్లలోని 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లకు అందిస్తున్న శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. గత 3రోజులుగా జిల్లా కేంద్రంలోని వంశధార క్వార్టర్స్ లో.. ఏ. ఈ. ఎం. ఎస్ ఓ. ఈ నవీన్ పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ నెయ్యిల కృష్ణ, నూతన పోకడలపై ఈఎంటీలకు శిక్షణను అందించారు.