శ్రీకాకుళం నగరంలో శుభం అగర్బత్తి వెబ్ సైట్ www. subhamproducts. com ను శనివారం ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ లో దైవారాధనకు ఉపాయోగపడే అగరబత్తులు, ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కప్స్, వంటి పూజా సా
మాగ్రి శుభం వినియోగదారులకు మంచి ఆఫర్లతో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర నేత గురుగుబెల్లి రాజేశ్వర రావు ఉన్నారు.