శ్రీకాకుళం: అగ్నిప్రమాదం దురదృష్టకరం: డిప్యూటీ సీఎం

71చూసినవారు
శ్రీకాకుళం: అగ్నిప్రమాదం దురదృష్టకరం: డిప్యూటీ సీఎం
శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలోని ఆధ్యాత్మిక మందిరంలో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం అన్నారు. మట్టి ఇళ్లతో, యాంత్రికతకు దూరంగా ఆధ్యాత్మికంగా జీవించే ఈ గ్రామం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పడిందని తెలిపారు. విలువైన గ్రంథాలు దగ్ధమయ్యాయని, సంఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపాలని, గ్రామ పునరుద్ధరణపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్