శ్రీకాకుళం: నదిలో చేపల వేటకు వెళ్లిన మత్యకారుడు మృతి

56చూసినవారు
శ్రీకాకుళం: నదిలో చేపల వేటకు వెళ్లిన మత్యకారుడు మృతి
శ్రీకాకుళం రూరల్ మండలం గనగలవానిపేట నాగావళినదిలో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. పుక్కళ్ళ పేట గ్రామానికి చెందిన పుక్కళ్ల గణేష్ (40)నదిలో చేపల వేటకు వెళ్ళాడు. పడవ పైనుంచి ఇసురు వల వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. ఓడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వల కాళ్లకు చుట్టుకోవడంతో మునిగిపోయాడు. దీనిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

సంబంధిత పోస్ట్