శ్రీకాకుళం: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ

75చూసినవారు
శ్రీకాకుళం: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
మెగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ , ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బిసి స్టడీ సర్కిల్ ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందిస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు ఇంగ్లీషు మీడియంలలో అందుబాటులో ఉండే ఈ శిక్షణకు టెట్‌లో ఉత్తీర్ణులైన వారు అర్హులని, మరిన్ని వివరాలకు 7382975679 నెంబర్లను సంప్రదించగలరని సూచించారు.

సంబంధిత పోస్ట్