శ్రీకాకుళం బలగ ప్రభుత్వ డీఎల్ టీసీ/ఐటీఐ కాలేజ్‌లో జనవరి 7న ఏపీ నైపుణ్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీల్లో 75 పోస్టులు భర్తీ చేయనున్నారు. 10 వతరగతి,ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18 - 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పురుషులు/స్త్రీలు ఈ అవకాశానికి అర్హులని జిల్లా నైపుణ్యా అధికారి యు. సాయికుమార్ తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.