శ్రీకాకుళం: రేపు అంబేడ్కర్ గురుకుల పోస్టులకు ఇంటర్వ్యూలు

79చూసినవారు
శ్రీకాకుళం: రేపు అంబేడ్కర్ గురుకుల పోస్టులకు ఇంటర్వ్యూలు
డా. బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల కళాశాల తామరాపల్లిలో మహిళా హెల్త్ సూపర్వైజర్/స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు తాత్కాలిక నియామకాలు కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ జిల్లా సమన్వయకర్త ఎన్. బాలాజీ ఆదివారం తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హత ఉండాలని, బయో డేటా, ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఈ నెల 6న హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9701736862 నంబర్ సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్