శ్రీకాకుళం: ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారది పాత్రికేయులు

80చూసినవారు
శ్రీకాకుళం: ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారది పాత్రికేయులు
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరదీసేందుకు ముఖ్య పాత్ర పోషించేది పాత్రికేయులు మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చం నాయడు తెలిపారు. శ్రీకాకుళం మండలం తండెంవలసలో ఏపీ మీడియా ఫెడరేషన్ జిల్లా మహాసభల గోడ పత్రికను సోమవారం మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎంతో సహకరించిన పాత్రికేయులు వృత్తి నైపుణ్యం ఎంతో ఉందని అటువంటి పాత్రికేయులకు ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్