శ్రీకాకుళం: ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధి పాత్రికేయులే

55చూసినవారు
శ్రీకాకుళం: ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధి పాత్రికేయులే
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరదీసేందుకు ముఖ్య పాత్ర పోషించేది పాత్రికేయులు మాత్రమేనని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం తండెంవలసలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా మహా సభల గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత్రికేయు లకు ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని, మహా సభలకు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ సహకా రం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్