జిల్లా అభివృద్దికి అవకాశాలున్నా ప్రజల సహకారం లేకపోవడమే వెనుకబాటుకు కారణమని మంత్రి అచ్చెన్న శుక్రవారం శ్రీకాకుళంలో అన్నారు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే జెండాపట్టుకోని లేస్తున్నారని, ఎక్కడ అభివృద్ది జరగుతుందని, దీనిపై చర్చ జరగాలన్నారు. వలసలు ఆగాలన్నా, పేదరికం పోవాలన్నా పారిశ్రామికీకరణ జరగాలన్నారు. పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తే తప్ప, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటామన్నారు.