శ్రీకాకుళం: అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం

66చూసినవారు
శ్రీకాకుళం: అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం
భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ఎలక్ట్రానిక్ మీడియా వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షులువర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఎజ్రా పేర్కొన్నారు. అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా క‌లెక్ట‌రేట్ వ‌ద్దకలెక్టరేట్ వద్ద ఉన్న పూలే పార్కు వ‌ద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హానికివద్ద అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్