శ్రీకాకుళం: మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

74చూసినవారు
శ్రీకాకుళం: మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్
శ్రీకాకుళం రూరల్ మండలం సిలగాం సింగువలస గ్రామంలో ఒకరి వద్ద మద్యం సీసాలు నిల్వ ఉన్నట్లు గుర్తించి దాడి చేశామని ఎస్సై కె రాము తెలిపారు. వివరాల్లోకి వెళితే శిలగాం సింగువలస గ్రామానికి చెందిన జామి సతీష్ కుమార్ తన దుకాణంలో 15 మద్యం సీసాలు ఉన్నట్లు సమాచారం అందుకున్నామని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి దాడి చేసి మద్యం చేశారని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్