సింగుపురం వైన్ షాపు వద్ద వ్యక్తి మృతి

32చూసినవారు
సింగుపురం వైన్ షాపు వద్ద వ్యక్తి మృతి
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామం లోని వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం సాయంత్రం లభ్యమైంది. మృతుని వయస్సు 35 - 40 ఏళ్ల మధ్యలో ఉండి నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడు. గడిచిన మూడు రోజులుగా మృతుడు ఇదే ప్రాంతంలో తిరిగాడుతూ ఉంటున్నాడని స్థానికులు చెప్పారు. బంధువులు ఎవరైనా గుర్తిస్తే శ్రీకాకుళం రూరల్ పోలీసులకు సంప్రదించాలని ఎస్సై కే రాము కోరారు.

సంబంధిత పోస్ట్