శ్రీకాకుళం: ఈనెల 10న వైద్య శిబిరం

84చూసినవారు
శ్రీకాకుళం: ఈనెల 10న వైద్య శిబిరం
శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 10న రెడ్‌క్రాస్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ముద్ర ఆరోగ్య రావు, బెహరా నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేత్ర, దంత, చిన్నపిల్లలు, సాధారణ జబ్బులు, గుండెపోటు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఎముకలు నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందజేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్