శ్రీకాకుళం: జిల్లా రెవెన్యూ అధికారిని కలిసిన స. హ. చట్టం నేతలు

55చూసినవారు
శ్రీకాకుళం: జిల్లా రెవెన్యూ అధికారిని కలిసిన స. హ. చట్టం నేతలు
జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావును సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా నాయకులు బుధవారం శ్రీకాకుళం నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స. హ. చ. రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాన షణ్ముఖ రావు మాట్లాడుతూ ఆర్టీఐ అమలుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, రాజారావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్