శ్రీకాకుళం: చెత్త నుండి విద్యుత్ ప్లాంటుకి శంకుస్థాపన చేసిన మంత్రులు

69చూసినవారు
శ్రీకాకుళం: చెత్త నుండి విద్యుత్ ప్లాంటుకి శంకుస్థాపన చేసిన మంత్రులు
శ్రీకాకుళం నియోజకవర్గం సింగుపురం - తండేలవలస గ్రామంలో చెత్త నుండి విద్యుత్ ప్లాంట్ కు సోమవారం శంకుస్థాపన చేసారు.ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్