శ్రీకాకుళం: కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

55చూసినవారు
శ్రీకాకుళం: కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీ ఏడవ లైను ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్ను అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో పనులను పూర్తి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్