శ్రీకాకుళం: ఆటకేశ్వర స్వామి ఉయ్యాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

57చూసినవారు
శ్రీకాకుళం: ఆటకేశ్వర స్వామి ఉయ్యాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలం సింగుపురంలో జరుగుతున్నటువంటి శ్రీ ఉమా ఆటకేశ్వర జాతరలో భాగంగా కొండమ్మ ఆటకేశ్వర స్వామి ఉయ్యాల మండపంలో స్వామివారిని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్