శ్రీకాకుళం: రవిశంకర్ గురూజీని కలుసుకున్న ఎమ్మెల్యే శంకర్

55చూసినవారు
శ్రీకాకుళం: రవిశంకర్ గురూజీని కలుసుకున్న ఎమ్మెల్యే శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ జన్మదినం సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్రావు కలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం ఆయన ఆశీస్సులను అందుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రవిశంకర్ గురూజీ ని కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆయనతోపాటు శ్రీకాకుళం వైద్యులు కింజరాపు అమ్మన్న నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్