శ్రీకాకుళం :రూ.80 లక్షల విలువైన మొబైల్స్ రికవరీ :

84చూసినవారు
శ్రీకాకుళం :రూ.80 లక్షల విలువైన మొబైల్స్ రికవరీ :
శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ. 80 లక్షలు విలువైన 505 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ. గత నాలుగు నెలలుగా వివిధ కారణాలతో పోగొట్టుకున్న మొబైల్స్ను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేశారు.

సంబంధిత పోస్ట్