శ్రీకాకుళం: మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలి

52చూసినవారు
శ్రీకాకుళం: మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలి
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం తప్పదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధ సంఘ మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి. తిరుపతి రావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ ప్రజారోగ్య అధికారి పి. సుధీర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్