నందమూరి అభిమానులు, సేవా తత్పురుషులు చేస్తున్న సేవలనుశ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రశంసించారు. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళంలోని ఆదివారం మాట్లాడారు. ఎన్టీఆర్ అభిమానులు ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, చలివేంద్రాలు, క్రీడాపోటీలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు పాల్గొన్నారు.