శ్రీకాకుళం: నూతన కార్యనిర్వహణాధికారి బాధ్యతల స్వీకరణ

75చూసినవారు
శ్రీకాకుళం: నూతన కార్యనిర్వహణాధికారి బాధ్యతల స్వీకరణ
అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం 11: 00 గంటలకు కెఎన్ వి డి ప్రసాద్ నూతన కార్యనిర్వహణాధికారి (ఈ ఓ) గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ప్రసాద్ కి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి, శ్రీ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్