రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు శనివారం పని చేయాలని జిల్లా విద్యా శాఖాధికారి తిరుమల చైతన్య ఆదేశాలు జారీ చేశారు. గతంలో తుఫాన్ సందర్భంగా పాఠశాలకు సెలవులు మంజూరు చేసిన క్రమంలో పాఠశాలల పని దినాలు పెంచాలనే ఉద్దేశంతో రెండో శనివారం పని చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 8న పాఠశాల పనిచేస్తుందని తెలియజేశారు.