శ్రీకాకుళం: "రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యo"

71చూసినవారు
శ్రీకాకుళం: "రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యo"
వాట్సప్ లొనే టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు శ్రీకాకుళం నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి తోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్