ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సూపరిండెంట్ గా పి సునీల్ కుమార్ ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ నియమించారు. ప్రస్తుతం ఈయన వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు అరసవెల్లి సూపరిండెంట్ దేవదాయ శాఖ బదిలీ చేసింది.