శ్రీకాకుళం: పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ కు తరలిరండి

50చూసినవారు
శ్రీకాకుళం: పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ కు తరలిరండి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థి విజయగౌరీ ఫిబ్రవరి 6న నామినేషన్ కు తరలిరావాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని అధ్యాపక, ఉపాధ్యాయులతో సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ సంక్షేమానికి ఉద్యమ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ గెలుపు అవసరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్