భారత ప్రభుత్వం యువజన వ్యవహారం, క్రీడలు మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ కళాశాల నైరాలో ఏక్ పెడ్ మా కే నామ్ తల్లి పేరున ఒక మొక్క నాటాలనే కార్యక్రమం గురువారం నైరాలో జరిగింది. అగ్రికల్చరల్ కళాశాల ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమ్మ పేరున ఒక మొక్క నాటి ఆ మొక్కలో అమ్మను చూసుకోవాలన్నారు.