శ్రీకాకుళం:సెమాగ్లూటైడ్ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

60చూసినవారు
శ్రీకాకుళం:సెమాగ్లూటైడ్ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
రూ. 2 కోట్లు విలువైన, 450 గ్రాముల, "సెమాగ్లుటైడ్" అనే ఫార్మా ప్రొడక్ట్ దొంగతనం కేసును జె. ఆర్. పురం పోలీసులు బుధవారం ఛేదించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మేరకు 8 మంది ముద్దాయిలు అరెస్ట్, 4 గురు ముద్దాయిలు డా. రెడ్డీస్ లేబరేటిరీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులే. రూ. 2 కోట్లు విలువైన, 450 గ్రాముల, "సెమాగ్లుటైడ్" ప్రొడక్ట్ పూర్తి స్థాయిలో రికవరీ కాబడినట్లు తెలిపారు. అంతర్గతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు.

సంబంధిత పోస్ట్