శ్రీకాకుళం: విమాన ప్రమాద నేపథ్యంలో నిరసన కార్యక్రమం వాయిదా

75చూసినవారు
శ్రీకాకుళం: విమాన ప్రమాద నేపథ్యంలో నిరసన కార్యక్రమం వాయిదా
నిరుద్యోగ భృతి కోసం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న వైనంలో రేపు అనగా శుక్రవారం చేపట్టనున్న కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదానికి తాము సంతాపం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసేయమన్నారు.

సంబంధిత పోస్ట్