శ్రీకాకుళం: లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసన

54చూసినవారు
కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి. హెచ్. అమ్మన్నాయుడు, పి. తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె. నాగమణి డిమాండ్‌ చేసారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్