శ్రీకాకుళం: ఆటోలకు క్యూఆర్కోడ్ ప్రయాణికులకు రక్షణ

80చూసినవారు
శ్రీకాకుళం: ఆటోలకు క్యూఆర్కోడ్ ప్రయాణికులకు రక్షణ
రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాలతో ప్రతి ఒక్క ఆటోకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్ఐ అసిరి నాయుడు తెలిపారు. బుధవారం నరసన్నపేట పట్టణంలో ప్రతి ఒక్క ఆటోకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేందుకు 70 మంది ఆటో డ్రైవర్లతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని ఏఎస్ఐ తెలిపారు. ఈ కోడ్ వలన ఆటోలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంట్టు వివరించారు.

సంబంధిత పోస్ట్