శ్రీకాకుళం: పలు చోట్ల కురుస్తున్న వర్షం

65చూసినవారు
శ్రీకాకుళంలో శుక్రవారం వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని గుజరాతిపేట, హయాతినగరం, ఏడు రోడ్ల జంక్షన్, పీఎన్ కాలనీ, డే అండ్ నైట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. గత రెండు రోజులుగా ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. నేడు వర్షం కురవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్