శ్రీకాకుళం: యంగ్ గ్లోబల్ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడు

75చూసినవారు
శ్రీకాకుళం: యంగ్ గ్లోబల్ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు "యంగ్ గ్లోబల్ లీడర్ 2025"గా ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కేంద్రమంత్రిని అయ్యాను అని, మోదీ కేబినెట్‌లో పనిచేయడం నా అదృష్టం అన్నారు. చంద్రబాబు నిర్దేశించిన మార్గం ప్రేరణనిచ్చిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్