శ్రీకాకుళం: విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి

67చూసినవారు
శ్రీకాకుళం: విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
అహ్మదాబాద్‌లోని మేఘానిలో ఎయిర్‌ఇండియా విమానం గురువారం కుప్పకూలింది. ఈ ఘటనపై పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్