రథసప్తమి ఉత్సవాలు అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సక్సెస్ కోసం జిల్లా అధికారులు ఎంతో కృషి చేసారని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ 1, 20, 000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారున్నారు. సీఎం చంద్రబాబు రథసప్తమీ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేయడం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎంతో కృషి చేసారన్నారు.