శ్రీకాకుళం రహదారులను విస్తరించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు

60చూసినవారు
శ్రీకాకుళం రహదారులను విస్తరించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లాలోని రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు నరసన్నపేట -ఇచ్చాపురం మధ్య 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం, సీఎస్పీ రోడ్డు కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతిపురం అలాగే అలికాం బత్తిలి రోడ్డులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. మెలియాపుట్టి సంతబొమ్మాళి మధ్య రోడ్డును విస్తరించాలని శుక్రవారం కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్