శ్రీకాకుళం: షెడ్యూల్డ్ కులాలకు రూ. 18. 74 కోట్ల రుణాలు

55చూసినవారు
శ్రీకాకుళం: షెడ్యూల్డ్ కులాలకు రూ. 18. 74 కోట్ల రుణాలు
షెడ్యూల్డ్ కులాల వార్షిక ప్లాన్ అమల్లో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి రూ. 18. 7418.74 కోట్ల రుణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈఏడాది 450 మంది లబ్దిదారులకు రూ. 18. 7418.74 కోట్ల రుణాలను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో బ్యాంకుల ద్వారా రూ. 10. 4010.40 కోట్లు, ప్రభుత్వ రాయితీ రూ. 7. 407.40 కోట్లు, లబ్దిదారుల వాటా రూ. 93. 7493.74 లక్షలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్