2025–26 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన ఎస్సీ విద్యార్థుల తల్లులకు నేరుగా ఖాతాలోకి 'వందనం' నిధులు జమ అవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. ఇందుకోసం విద్యార్థుల బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతా ఉండాలని, అలాగే ఆ ఖాతా NPCIకు లింక్ చేయాలని సూచించారు.