శ్రీకాకుళం: సేవలే గుర్తింపునిస్తాయి

72చూసినవారు
శ్రీకాకుళం: సేవలే గుర్తింపునిస్తాయి
సేవలే గుర్తింపునిస్తాయి అని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సి. అమూల్య అన్నారు. మే 14వ తేది బుధవారం పదోన్నతిపై శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిరించారు. ఇదివరకు అమూల్య, విశాఖపట్నం లో మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, గైనిక్ లో విధులు నిర్వహించేవారు. పదోన్నతపై ఆమె శ్రీకాకుళం రిమ్స్ కి బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్