శ్రీకాకుళం జిల్లాలో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరిట ఈ నెల 5న ఆదివారం 7 రోడ్ల కూడలి సమీపంలో మున్సిపల్ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.